మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జున్నుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తం 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి.

🙏 Srimad Bhagavadgita Chapter 15 – పంచదశోఽధ్యాయః – పురుషోత్తమయోగః 🙏

01

శ్రీభగవానువాచ |
ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురవ్యయమ్ |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ || ౧ ||1

02

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా
గుణప్రవృద్ధా విషయప్రవాలాః |
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే || ౨ ||2

03

న రూపమస్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్త్వా || ౩ ||3
తతః పదం తత్ పరిమార్గితవ్యం
యస్మిన్ గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే |
యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ || ౪ ||4

04

నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః |
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞై-
-ర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ || ౫ ||5

05

న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః |
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ || ౬ ||6

06

మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః |
మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి || ౭ ||7

07

శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః |
గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధానివాశయాత్ || ౮ ||8

08

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ |
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే || ౯ ||9

09

ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితమ్ |
విమూఢా నానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః || ౧౦ ||10

10

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ |
యతంతోఽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః || ౧౧ ||11

11

యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ |
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్ తేజో విద్ధి మామకమ్ || ౧౨ ||12

12

గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా |
పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః || ౧౩ ||13

13

అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ || ౧౪ ||14

14

సర్వస్య చాహం హృది సంనివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ || ౧౫ ||15

15

ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ |
క్షరః సర్వాణి భూతాని కూటస్థోఽక్షర ఉచ్యతే || ౧౬ ||16

16

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః |
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః || ౧౭ ||17

17

యస్మాత్ క్షరమతీతోఽహమక్షరాదపి చోత్తమః |
అతోఽస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః || ౧౮ ||18

18

యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమమ్ |
స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత || ౧౯ ||19

19

ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ |
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత || ౨౦ ||20

   

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోఽధ్యాయః || ౧౫ ||15

🕉️
Select a song to play
Ganapathi Devotional
0:00
0:00